Free Education in Private Schools ( ఫ్రీ స్కూల్ సీట్లు ) Andhra Pradesh 2025 | RTE 1st Class Admissions

కార్పొరేట్ విద్య ఇకపై పేదవారికి కూడా అందుతుంది

Apuch_ss25
6 Min Read

Ensuring Educational Equity: Andhra Pradesh’s Initiative for Free Private School Admissions under RTE Act

Introduction

Education is the foundation of a progressive society. Recognizing this, the Indian Constitution through the Right to Education (RTE) Act, 2009, mandates free and compulsory education for children between the ages of 6 and above. A vital provision under the RTE Act requires private unaided schools to reserve 25% of their seats for students from economically weaker sections and disadvantaged groups.

In this regard, the Government of Andhra Pradesh has taken a pioneering step to ensure that even the poorest families can access high-quality private education, thereby bridging the gap between privilege and poverty.

విద్యా అవకాశ సమానత్వాన్ని సాధించడమే అభివృద్ధి చెందిన సమాజానికి పునాది . భారత రాజ్యాంగం 2009 నాటి విద్యా హక్కు చట్టం ద్వారా 6 ,6 కంటే ఎక్కువ   సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత విద్యను మరియు బాధ్యతాయుత విద్యను హామీ ఇస్తుంది. దీనిలో భాగంగా ప్రైవేట్ స్కూల్స్ లో 25% సీట్లు పేదలకు ,సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.

Andhra Pradesh’s Efforts: Free Admission to Private Schools

ఉచిత కార్పొరేట్ విద్య పేదలకు అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తున్నది .

The Andhra Pradesh government, under this national mandate, has implemented mechanisms to operationalize free admissions in private schools for BPL children. Through a centralized online portal, parents can apply for their children’s admission into reputed private schools without any fee.

Key Highlights:

      • Free admission into private unaided schools from Class 1 onwards.

      • Applicable to students from BPL families, socially disadvantaged backgrounds.

      • Government reimburses the school fees directly.

      • Online application process for transparency and efficiency.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రవేశపెట్టింది. పేద కుటుంబాలకు ప్రైవేట్ స్కూళ్లలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.


    What is the Eligibility Criteria

     ఎవరెవరు ఈ పధకానికి అర్హులు :
      • Children whose parents hold a BPL (Below Poverty Line) card, ( RICE CARD )
      • విద్యార్ధి యొక్క తల్లితండ్రులు బియ్యం కార్డు కలిగి ఉండాలి

      • Children belonging to SC, ST, OBC, OC, minorities, or differently-abled categories.
      • విద్యార్ధి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు మరియు దివ్యాంగులు కేటగిరీకి చెందినవారు అయినచో అప్లై చేసుకొను  అవకాశం ఉంటుంది

    • Age criteria: Children must be in between the above dates as mentioned above (primarily for admission into Class 1).
    • వయస్సు : విద్యార్ధికి పైన తెలిపిన విధంగా  ఉండాలి,  
     

    How to Apply – Application Process

    The process for availing free admission under the RTE Act in Andhra Pradesh is simple and user-friendly:

    1. Visit the official RTE Admission Portal, Click Here – APPLY

     (ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు అప్లై చేసుకొనవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి – అప్లై లింక్ 

    1. Register using basic details of the child and parent.

    తల్లి మరియు తండ్రి , విద్యార్ధి యొక్క ఆధార్ కార్డు , బియ్యం కార్డు , మొబైల్ నెంబర్ ద్వారా నమోదు చేసుకోగలరు

    1. 3.   అప్లై చేసుకొనుటకు కావలసిన డాకుమెంట్లు :
          • Birth Certificate ( జనన ధృవీకరణ పత్రం )
          • Rice Card ( బియ్యం కార్డు )
          • Caste Certificate (if applicable) ( కుల దృవీకరణ పత్రం )
          • Disability Certificate (if applicable) ( దివ్యాంగుల సర్టిఫికేట్ )
          • Aadhar Card (ఆధార్ కార్డు )

    4.Choose preferred schools available in your locality in 1 km and 3 km if there is no schools in 1 km range from your secretariat.

      మొదటిగా మీకు 1 కి మీ పరిధిలో గల స్కూల్స్ కనిపిస్తాయి, ఒకవేళ 1 కి మీ పరిధిలో స్కూల్స్ రాకపోతే 3 కి మీ పరిధి ఓపెన్ అవుతుంది

                                     ap rte free school education selection school list free  

                 AP RTE 2025 free school education  school list selection

    5.Then after by using the right pointed arrow button, arrange the preference wise schools from pre populated schools

    తరువాత కుడి వైపు చూయిస్తున్నా బాణం గుర్తు ఉపయోగించి , మీకు నచ్చిన విధంగా స్కూల్స్ లను వరుస క్రమంలో పెట్టుకోవచ్చును

    6.Submit the application by clicking on FINAL SUBMIT button  and wait for selection based on lottery or merit (depending on the number of applicants).

     తరువాత కింద ఉన్న FINAL SUBMIT బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి . తరువాత వచ్చిన అప్లికేషన్ లను సంఖ్యను బట్టి లాటరీ లేదా మెరిట్ విధంగా సీట్లు కేటాయిస్తారు .

     

            అప్లికేషన్ ఆన్లైన్ చేయుటకు మమ్ములను సంప్రదించండి , ఈ‌ కింద లింక్ ని క్లిక్ చేయండి లేదా WHATSAPP QR కోడ్ ని స్కాన్ చేయండి .

    WHATSAPP QR CODE

    లేదా

    ఈ లింక్ మీద క్లిక్ చేయండి —-> ఇక్కడ క్లిక్ చేయండి 

     

    దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ప్రాధాన్యమైన పాఠశాలలను ఎంపిక చేసి దరఖాస్తు సమర్పించాలి.

    లక్షలాది పేద కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంధి కల్పించడమే ఈ పథక విజయాన్ని సూచిస్తుంది. పల్లె ప్రాంతాల పిల్లలు ఇప్పుడు కార్పొరేట్ విద్యను అందుకుంటున్నారు.


     Precautions Before applying

    అప్లై చేసుకునే ముందు ఈ సూచనలు పాటించండి 

    • ధరకాస్తు దారుడు నివాసం ఉంటున్న ప్రదేశం నుండి ఒక కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న స్కూల్ మొదటగా ఓపెన్ అవుతాయి,
    • ఈ దూరం అనేది  ఇది మీకు సచివాలయం సిబ్బంది దగ్గర ఆయన జియో టాకింగ్ ద్వారా మీ లొకేషన్ ఫైనలైజ్ చేసే అవకాశం ఉన్నది.
    •  కనుక మీరు అప్లై చేసుకునే ముందు మీ దగ్గరలో ఉన్న సచివాలయం సంప్రదించి జియో డైటింగ్ ఎక్కడైన తో కన్ఫర్మ్ చేసుకుని తర్వాత మీరు ఆన్లైన్ ప్రాసెస్ చేసుకోగలరు.
    • ఒకసారి ఒక లొకేషన్ లోడ్ అయిపోతే రెండవసారి మరలా అప్లై చేసుకొనుటకు వీలు పడదు అని గమనించగలరు.
     

    విద్య అనేది కొందరికి మాత్రమే పరిమితమైన హక్కు కాదు. ప్రతి పేద పిల్లవాడికి కూడా కార్పొరేట్ విద్య అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుత ప్రయాణం ప్రారంభించింది.

    Share This Article
    Leave a Comment

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *